కరీంనగర్ : రోడ్డు పై బైఠాయించి కొడుకుపై తల్లి ధర్నా ..!

0
184

ఆస్తిని  లాక్కున్న కొడుకు 20 ఏళ్లుగా తనకు కనీసం తిండి పెట్టకుండా వేధిస్తున్నారని రాయికల్ గ్రామానికి చెందిన ఈదులకంటీ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విసిగిపోయిన ఆమె మిల్లుకు వెళ్తున్న తన పెద్ద కొడుకు సాంబశివరెడ్డి ట్రాక్టర్ కు అడ్డుగా రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగింది. దీనిపై కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదని, అధికారులు శ్రద్ధ చూపి తనకు న్యాయం చేయాలని ఆ వృద్ధులను కోరారు 

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు - అదనపు జిల్లా సమన్యయా ధికారి
విశాఖ ప్రజలకు అదనపు జిల్లా సమన్వయ అధికారి గొబ్బి ల్ల విద్యా దరీ గారు. తెలుగు వారి ఉగాది పండుగ...
By Mobbu Venkatramana 2026-03-19 08:01:01 0 527
Andhra Pradesh
రైతుల వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వారి కొరకు పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం
రైతుల వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వారి కొరకు పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మౌలిక వసతుల లోపం...
By Chennaiah Kati 2026-07-23 15:48:10 0 237
Andhra Pradesh
సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు.. కేబినెట్ నిర్ణయాలపై హర్షం.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సానుకూల నిర్ణయాలు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడంపై నేతల...
By Pagadala Venkateswar 2026-06-24 04:32:34 0 109
Business & Finance
Gold and Silver Prices Decline Amid Tepid Demand: City-Wise Rates on May 20, 2025
Gold and Silver Prices Decline Amid Tepid Demand: City-Wise Rates on May 20, 2025 On May 20,...
By BMA ADMIN 2025-05-20 06:19:01 0 2K
Rajasthan
Eco Restraint: GRAM 2026 Postponed For Fuel Conservation
In a significant move aligning with Prime Minister Narendra Modi’s public appeal for...
By Dunna Jessicaruth 2026-05-16 08:16:04 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com