పుంగనూరు: మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన ఎంపీలు
Posted 2026-02-04 16:18:18
0
198
రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం బుధవారం జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్ పర్సన్ జస్టిస్ సుబ్రమణ్యంను కలిసి ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై దాడులు, సాల్మన్ రాజు హత్య వంటి అంశాలను వారు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో సహా ఇతర నేతలు సంఘటనలకు సంబంధించిన ఆధారాలను జస్టిస్ సుబ్రమణ్యంకు అందజేశారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు:మోదీ దీర్ఘకాలిక సేవలకు పుంగనూరులో బీజేపీ సంబరాలు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు యం జగదీష్ రాజు ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి...
Sex Racket Busted in Banjara Hills |
Hyderabad: The Commissioner’s Task Force, West Zone, along with Banjara Hills Police,...
Tripura Secures ₹211 Cr Central Boost for Rural Roads
Tripura’s rural infrastructure is set for a massive transformation following the Central...
ఇప్పటికైనా కళ్లు తెరవండి, మీ పాలనను అన్ని వర్గాల ప్రజలు ఛీ కొడుతున్నారన్న విషయాన్ని గుర్తించండి.హరీష్ రావు తన్నిరు
మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతున్న
రేవంత్ రెడ్డి .. ముందు అంగన్ వాడీలకు...
Advancing postal cooperation for a more connected world!
Secretary (Posts), Ms. Vandita Kaul led the Indian delegation at the Pan African Postal Union...