యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పరిశీలన

0
645

గుంటూరు ఫిబ్రవరి 4: గుంటూరు నగరంలోని కె.వి.పి కాలనీలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఐ.ఏ.ఎస్ గారు పరిశీలించారు. ప్రతి కుటుంబ వివరాలు యాప్‌లో ఖచ్చితంగా నమోదు చేసి, సర్వేను పక్కాగా పూర్తి చేయాలని సూచించారు.

సర్వే ఆధారంగా కుటుంబ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
బండి భగీరథ్ కేసులో కీలక ట్విస్ట్, అమ్మాయి ఫోటోలు షేర్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ భారీ యాక్షన్..!
14 May 2026: బండి భగీరథ్‌కు సంబంధించిన POCSO కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది....
By Ponnala Srinivasrao 2026-05-15 03:14:50 0 235
SURAKSHA
Rajesh Kumar IPS: Upholding Law with Integrity and Vision
The Journey Begins "The true strength of policing lies not only in enforcing...
By Fathima Safa 2026-07-23 07:44:07 0 172
Telangana
హీరోయిన్ అవ్వాలనే కోరికతో నగరానికి వచ్చి.. చివరకు శవమై తేలిన యువతి..
కామాంధుల వేధింపులకు.. షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ బలి ‎హీరోయిన్ అవ్వాలనే కోరికతో నగరానికి...
By Ponnala Srinivasrao 2026-06-12 04:29:31 0 186
Andhra Pradesh
కారు ఆటో డీ కొట్టుకోవడం వలన ఇద్దరు మృతి
శుక్రవారం రాత్రి పుంగనూరు బైపాస్ రోడ్డులో కారు ఆటోను ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు...
By Kothuru Murali 2026-01-03 11:10:51 0 231
Andhra Pradesh
ఘోరం.. జనరేటర్లో చిక్కుకొని..!
దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయం 8వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారి...
By Boiena Rajesh 2026-04-04 08:26:01 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com