నత్తనడకగా పోలవరం కాలువ పనులు...
Posted 2026-02-04 05:07:54
0
607
ఎంతో ప్రతిష్టత్మాక చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ పనులు, హైవే రోడ్డుఫై చేపట్టిన బ్రిడ్జ్ పనులు నత్తనడకగా సాగుతున్నాయి... దీనవలన రోడ్డుఫై పనులు సంబందించిన సామాగ్రి అక్కడికక్కడే ఉంచడం వల్ల వెళ్లే వాహనాలకు, ప్రయాణికులకు ఇబ్బందులు తేలెత్తున్నాయి... గత దశబ్దాలు కాలం నుండి ఈ పోలవరం పనులు నత్తనడకగా కొనసాగుతున్నాయి... అనేక ప్రభుత్వాలు మారిన పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయలేక పోతున్నారు.. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుష్టి పెట్టి పనులు శరవేగంగా పూర్తి చేయించాలని రైతులు కోరడం జరిగింది... #dadala babji
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
The Sikar Nexus: CBI Dismantles the "Solver Gang"
Rajasthan’s Special Operations Group (SOG) has released a startling report today confirming...
మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి కుమారులు శ్రీ విగ్నేష్ రెడ్డి గారు మార్కాపురం నియోజకవర్గంలో వివిధ శుభకార్యాలలో పాల్గొన్నారు.
ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి కుమారులు శ్రీ విగ్నేష్ రెడ్డి గారు...
డంప్ యార్డ్ తరలించాలి: ఈటల.|
"నిరసనకారుల అరెస్టులు సరికావని విమర్శ.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్"
మేడ్చల్...
మదనపల్లె: జనసేన నేతపై అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు.
లక్షల్లో అద్దె బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారని జనసేన పార్టీకి చెందిన ఓ రాష్ట్ర నేతపై...
త్రిపురాంతకం మండలం నడిగడ్డ గ్రామంలో అన్నదాత సుఖీభవ - PM కిసాన్ (రైతన్న మీకోసం) 2026-27 సంవత్సర మొదటి విడత పంపిణి కార్యక్రమం
త్రిపురాంతకం మండలం నడిగడ్డ గ్రామంలో అన్నదాత సుఖీభవ - PM కిసాన్ (రైతన్న మీకోసం) 2026-27 సంవత్సర...