నాన్నగారు మందలించాడని కోపంతో అలిగి సైకిల్ పై ఇంట్లో నుండి ఎక్కడికో వెళ్లిపోయినాడు.

0
873

వేటపాలెం: తండ్రి మందలించాడనే కోపంతో వేటపాలెం కు చెందిన గుత్తి సిద్ధార్థ అనే బాలుడు ఇంటి నుండి వెళ్లిపోయాడని ఎస్సై జనార్ధన్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.ఎవరికైనా అతడి ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని ఆయన కోరారు. ఈరోజు సాయంత్రం వాళ్ల చెల్లిని స్కూలు దగ్గర దించడానికి వెళ్లి వాళ్ళ నాన్నగారు మందలించాడని కోపంతో అలిగి సైకిల్ పై ఇంట్లో నుండి ఎక్కడికో వెళ్లిపోయినాడు.

తప్పిపోయిన బాలుడు గుత్తి సిద్ధార్థ s/o అశోక్ బాబు age-12 yrs,devanga by caste, దంతంపేట నీ తప్పిపోయిన గంటలో చేదించిన వేటపాలెం si garu and staff

 

#Narendra

Search
Categories
Read More
SURAKSHA
హైదరాబాద్: దేశంలోనే అత్యంత సురక్షితమైన డిజిటల్ నగరం
సాంకేతిక పురోగతితో పాటు సైబర్ భద్రతలో హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ స్టేట్...
By Kalaga Sailaja 2026-06-24 10:38:45 0 108
SURAKSHA
John Neihlaia, IPS: Serving Mizoram with Integrity
The Journey Begins "The badge of an IPS officer symbolizes not only authority but also...
By Fathima Safa 2026-07-21 12:38:20 0 129
Andhra Pradesh
చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు
పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు, పుంగనూరు...
By Kothuru Murali 2026-04-21 14:35:31 0 130
Andhra Pradesh
అంబరాన్నంటిన రెండో రోజు 'రేలా' సంబురాలు.. గిరిజన కళా ప్రదర్శనలు అద్భుతం: కలెక్టర్ దినేష్ కుమార్!
ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లాలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక 'రేలా' గిరిజన ఉత్సవాలు రెండో రోజు...
By Shyamala Yadagiri 2026-05-26 03:25:39 0 232
Telangana
నిజామాబాద్: శ్రీ నీలకేశ్వరాలయంలో ఉగాది పంచాంగ శ్రావణం
జిల్లా లోని నీలకంఠేశ్వరాలయం ఉగాది పండగ శోభాతో కలకలడిo కలకాలాడిoధి.గురువారం ఆలయంలో శాస్రోక్తంగా...
By Sadaq Sadaq 2026-03-19 17:27:27 0 233
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com