తప్పులేని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం: ఎమ్మెల్యే.
Posted 2026-02-03 12:36:39
0
200
మదనపల్లి మండలం తట్టువారిపల్లి సచివాలయం వద్ద మంగళవారం గ్రామ సర్పంచ్ దీపతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రైతులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వమే ఈ పాస్ పుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. పాస్ పుస్తకాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే అక్కడే ఏర్పాటు చేసిన డెస్క్‌లో సరి చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జయరామ్ యాదవ్, శామీర్, ఖాసీం, ఎంపీడీవో తాజ్ మసూర్, మాజీ సర్పంచ్ వేమనారాయణ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత బాధ్యత: చింతూరు డిఎఫ్ఓ రవీంద్రనాథ్ రెడ్డి
పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని చింతూరు డిఎఫ్ ఓ రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు....
టెంపో ట్రావెలర్ ఢీకొని రైతు దుర్మరణం.
మదనపల్లె మండలం పుంగనూరు రోడ్డులోని 150 మైలు రాయి సమీపంలో బుధవారం రాత్రి నయారా పెట్రోల్ బంక్ వద్ద...
అంగన్వాడీ టీచర్లకు అండగా ప్రభుత్వం
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా...
Bill Gates: గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద బిల్ గేట్స్ విమానానికి ల్యాండింగ్ ఇబ్బందులు..కొద్దిసేపు గాలిలో చక్కర్లు.
గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పొగమంచు
15 నిమిషాల పాటు ఎయిర్ పోర్టు వద్ద గాలిలో చక్కర్లు...
Chandrababu Naidu: ఏపీ విద్యార్థులకు ఊరట.. ఫీజు బకాయిలకు లైన్ క్లియర్.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు మార్గం సుగమం
వడ్డీ కోత ప్రతిపాదనను తిరస్కరించిన...