తప్పులేని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం: ఎమ్మెల్యే.

0
201

మదనపల్లి మండలం తట్టువారిపల్లి సచివాలయం వద్ద మంగళవారం గ్రామ సర్పంచ్ దీపతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రైతులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వమే ఈ పాస్ పుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. పాస్ పుస్తకాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే అక్కడే ఏర్పాటు చేసిన డెస్క్‌లో సరి చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జయరామ్ యాదవ్, శామీర్, ఖాసీం, ఎంపీడీవో తాజ్ మసూర్, మాజీ సర్పంచ్ వేమనారాయణ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌
  -- 861 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం -- రూ. 15 వేల కోట్ల‌కు పైగా విలువైన...
By Thalakayala Nagashiva 2026-04-12 10:04:29 0 416
Andhra Pradesh
నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో హోమ్ మినిస్టర్ అనిత
ప్రజల సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా.. నక్కపల్లిలోని నా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన...
By Rajini Kumari 2026-06-19 13:04:40 0 355
Telangana
కేసీఆర్ అంటే కేవలం రాజకీయ నాయకుడు కాదు… తెలంగాణ ఆత్మ...ప్రసాద్ కాసుల
తెలంగాణ బలం, ధైర్యం.. కేసీఆర్ గారు ❤️✊🏻తెలంగాణ అనే మాట వినిపించిన ప్రతిసారీ గుర్తుకు వచ్చే పేరు...
By Ponnala Srinivasrao 2026-05-13 02:02:34 0 143
Technology
మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జర్‌లు తెలుపు, నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు రహస్యం ఇదే!
అన్ని మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జర్‌లు తెలుపు లేదా నలుపు రంగులో ఉంటాయి. ఈ రెండు...
By SivaNagendra Annapareddy 2026-01-05 05:55:37 0 771
Telangana
షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లకు దక్కిన అరుదైన గౌరవం
   హైదరాబాద్: అత్యుత్తమ పనితీరును గుర్తించి డీఐ వెంకటేశ్వర్లు కు బంగారు పతకంతో...
By Sidhu Maroju 2025-08-22 14:32:17 0 629
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com