షబేబరాత్ (పెద్దల పండుగ) సందర్భంగా శ్మశాన వాటికను పరిశీలించిన :నజీర్ అహ్మద్

0
175

షబేబరాత్ (పెద్దల పండుగ) సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ముస్లిం శ్మశాన వాటికల్లో ప్రార్ధనలు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించాం. , స్థానిక ఆనందపేటలోని ముస్లిం శ్మశాన వాటికను పరిశీలించి శానిటేషన్, ఇతర సదుపాయాల కల్పనపై అధికారులకు సూచనలిచ్చాం. ముస్లిం మైనారిటీలు రాత్రంగా జాగారం ఉండి ప్రత్యేక దువా చేస్తారు. దానధర్మాలు వంటి కార్యక్రమాలు చేపట్టి, మరణించిన తమ కుటుంబీకులు, బంధువుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ప్రార్థనలు నిర్వహించే పెద్దల పండుగకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం.

Search
Categories
Read More
Maharashtra
Maharashtra Expands Sports Development Across the State
Maharashtra continues to strengthen its sports ecosystem through investments in modern...
By Fathima Safa 2026-07-02 09:48:48 0 127
Telangana
ఇధి లేబర్ అడ్డా ! పని దొరుకుతే పండుగే
దిండిగల్, గ‎త కొన్ని నెలలు గా రాష్టం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను బట్టి రియల్ ఎస్టేట్...
By Ponnala Srinivasrao 2026-03-06 06:06:14 0 483
Andhra Pradesh
నేతాజీ జయంతికి నాయకుల ఘన నివాళి.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకొని నాయకులు, ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు...
By Pagadala Venkateswar 2026-01-23 07:03:30 0 193
Telangana
పుట్టినరోజు సందర్భంగా తనయుడు కేటీఆర్ ను ఆశీర్వదించిన కేసీఆర్ గారు. ‎‎తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తమ తనయుడైన కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు...
By Ponnala Srinivasrao 2026-07-25 03:06:06 0 183
SURAKSHA
కమ్యూనిటీ పోలీసింగ్: ప్రజలతో మమేకమైన పోలీసులు
 గ్రామస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటానికి ఏపీ పోలీసులు 'కమ్యూనిటీ పోలీసింగ్'...
By Kalaga Sailaja 2026-06-26 08:08:22 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com