ఇధి లేబర్ అడ్డా ! పని దొరుకుతే పండుగే

0
479

దిండిగల్, గ‎త కొన్ని నెలలు గా రాష్టం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను బట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద తీవ్రప్రభావం పడుతున్న విషయం తెలిసిందే, ముఖ్యంగా నిర్మాణ రంగం ఎక్కడివి అక్కడే పనులు నిల్చుపోయి ,అందులో ఉపాధి పొందుతున్న రోజు వారి కులీలు పనుల కోసం పిలిచేవారు లేక కుటుంబాన్ని పోషించటం ఇబ్బందిగా పడుతున్నమని వాపోయారు, పనుల కోసం ఉదయం 8నుండి లేబర్ అడ్డా వద్ద , పనులకోసం ప్రతి రోజు వంద ల కూలిలు ఎదురస్తుంటరని,అందులో పధో, పాధిహేను మంది కి పని కోసం పిలుస్తుంటారని మిగ‎త వాళ్ళు మధ్యాహ్నం వరకు చూసి పని దొరక్క ఇంటికి వెళ్లిపోతామని చెప్పారు సొంత ఊరిలో పనులు లేక పొట్టకూటి కోసం ఇక్కడకు వస్తే ,ఇక్కడ కూడా పనులు దొరకడం లేదని ,ఇలా ఉంటే ఎలా బ్రతకాలో తెలువడం లేదని వాపోయారు, ఇ లెబర్అడ్డా లో కూడా బ్రోకర్ల హవా నడుస్తుందని వాళ్ళు పనికి పంపిస్తే ఒక జంటకి 200 రూపాయలు తీసుకుంటారని చెప్పారు పని దొరుకుతే , 8 గం కోసం, మగ లెబర్ 1000 ,ఆడ లెబర్ 800 ఇస్తారని చెప్పారు,గత రెండు సంవత్సరాల క్రితం నెలకు 30 వేలు సంపదించేవారమని కానీ ఇప్పుడు 10వేల కూడా కష్టమేనని చెప్తు తాను తెచ్చుకున్నా సద్ది డబ్బా పట్టుకుని వెళ్లిపోయాడు ఓ పని దొరకని అడ్డ మీద నిల్చున్న కూలి.

Like
1
Search
Categories
Read More
Telangana
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మంచిర్యాల్ ఎమ్మెల్యే గలమెత్తిన.
సభలో నియోజకవర్గ సమస్యలును ప్రస్తావించాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్  రావు గారిని మంచిర్యాల్...
By Bonagiri RaviShankar 2026-09-07 05:19:59 0 175
Andhra Pradesh
APSRAM స్కూల్ కృష్ణలంక స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కమిషనర్ షమ్మి
సర్కిల్ 3  ఏపీఎస్ఆర్ఎం స్కూల్   కృష్ణలంక      స్వచ్ఛంద...
By Rajini Kumari 2025-12-20 13:38:50 0 227
Andhra Pradesh
ఎమ్మిగనూరులో ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో బివిజేనేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు
ఎమ్మిగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర @2047 – బడ్జెట్ 2026-27...
By Boya Dasthagiri 2026-04-04 14:08:43 0 279
Andhra Pradesh
గుడివాడ ఖ్యాతి మరింత పెరిగేలా జాతీయ కబడ్డీ పోటీలు
*గుడివాడ ఖ్యాతి మరింత పెరిగేలా జాతీయ కబడ్డీ పోటీలు: విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని*  ...
By Rajini Kumari 2026-01-23 11:58:59 0 258
Chhattisgarh
Young Chess Talents Shine at Chhattisgarh U-13 State Championship
Young Chess Talents Shine at Chhattisgarh U-13 State Championship RAIPUR: The Chhattisgarh State...
By BMA ADMIN 2025-05-21 07:52:46 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com