First time deemed discam licence policy

0
204

ఏపీకి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా డీమ్డ్‌ డిస్కం లైసెన్సు పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం 300 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ లోడ్‌ కలిగిన ప్రాజెక్టులకు డీమ్డ్‌ డిస్కం హోదా ఇవ్వాలని నిర్ణయించింది. దీనివల్ల రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని డేటా సెంటర్లు వచ్చే అవకాశం ఉంది. 

Search
Categories
Read More
Telangana
ఉచిత అంబలి కేంద్రాలను ప్రారంభించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
కీ,, శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల...
By Avunoori Mahesh 2026-04-26 12:52:01 4 1K
Punjab
Punjab Strengthens Employment and Skill Development
Punjab continues to focus on employment generation and skill development in 2026 by expanding...
By Fathima Safa 2026-07-04 10:05:55 0 81
Telangana
Sammakk🌷 సారలమ్మ జాతరలో తొలి ఘాట్టం మొదలైoది
*సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైంది.* జాతరకు 15 రోజుల ముందు నిర్వహించే అత్యంత...
By CM_ Krishna 2026-01-14 17:47:12 0 483
West Bengal
West Bengal Strengthens Sports Development Across State
West Bengal is expanding its sports ecosystem through investments in modern infrastructure,...
By Fathima Safa 2026-07-02 05:48:15 0 170
Telangana
ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన ఇళ్లను కూల్చివేసిన హైడ్రా.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  గాజుల రామారంలో రూ.4500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి,...
By Sidhu Maroju 2025-09-21 09:22:15 0 338
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com