తండ్రిని మోసం చేసిన కూతురు – ఎస్పీకి వృద్ధ దంపతుల ఫిర్యాదు.

0
179

ఇంటి మరమ్మత్తుల పేరుతో పత్రాలపై సంతకాలు చేయించుకుని, ఇల్లు తన పేరున రిజిస్టర్ చేసుకుని, అనంతరం ఇంటి నుంచి తరిమేశారని ఆరోపిస్తూ వృద్ధ దంపతులు అన్నమయ్య జిల్లా ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశారు. మదనపల్లికి చెందిన షేక్ అబ్దుల్ మజీద్ (89), షానాజ్ బేగం దంపతులు తమ రెండో కుమార్తె షేక్ రఫియా, ఆమె భర్త షేక్ మొహమ్మద్ తమను మోసం చేశారని ఆరోపించారు. ఇంటి పన్ను చెల్లించేందుకు వెళ్లగా ఇల్లు తమ పేరుపై లేదని తెలిసిందని, ప్రశ్నించగా వేధింపులకు, దాడులకు పాల్పడుతున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని వారు ఎస్పీని కోరారు.

Search
Categories
Read More
BMA
Humor as a Shield: How Memes Evade Fact-Checkers
Disinformation syndicates are increasingly using memes as a tactical shield to bypass digital...
By JoinBMA 2026-08-21 18:36:02 0 393
Andhra Pradesh
పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం నేడు మృత్యుంజయ హోమం.
  పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం నేడు మృత్యుంజయ హోమం  Andhra Mrithyunjaya Homam on April...
By Pagadala Venkateswar 2026-04-21 03:34:11 0 142
Andhra Pradesh
మౌలిక వసతులు లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు
*మౌలిక వసతులు లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు*      *సెక్యూరిటీ, శానిటేషన్...
By Rajini Kumari 2026-02-23 10:23:51 0 206
Andhra Pradesh
Madanapalle: మై టీడీపీ యాప్‌లో చురుగ్గా పాల్గొన్నందుకు మదనపల్లెకు చెందిన సులోచనకు ప్రశంసా పత్రం అందజేసిన ఎమ్మెల్యే. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్న సులోచన.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె 35వ వార్డు ఇంచార్జ్, స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి సతీమణి...
By Pagadala Venkateswar 2026-08-31 13:07:28 0 82
SURAKSHA
Mona K. Khandhar, IAS: Leading Gujarat with Innovation
The new Journey Begins Strong governance is built on innovation, transparency,...
By Fathima Safa 2026-07-20 07:26:51 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com