వృద్ధ దంపతుల ఇంటిని కూల్చేశారు – న్యాయం కోసం ఫిర్యాదు.
Posted 2026-02-03 06:22:45
0
164
మదనపల్లె మండలం, పోతబోలు పంచాయతీ, శానిటోరియం సమీపంలోని తురకపల్లెకు చెందిన గఫూర్ ఖాన్, బుడాన్ భీ దంపతులకు ముగ్గురు కుమారులు ఖాదరవల్లి, సైఫుల్లా, జాఫర్ వల్లీలు ఉన్నారు. వంశపారంపర్యంగా పాడి ఆవులను మేపి పాలు విక్రయిస్తూ బాగా స్థిరపడినప్పటికీ, తల్లిదండ్రుల ఇంటి స్థలాన్ని ఖాళీ చేయమని ఒత్తిడి చేసి, వారం రోజుల క్రితం జెసిబి ద్వారా ఇంటిని కూల్చివేశారు. ఈ దాడులు, భయభ్రాంతులకు గురి చేసిన కొడుకులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితులు కలెక్టర్‌ను కలసి సోమవారం ఫిర్యాదు చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఈ ఏడాది దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్న చంద్రశేఖర్నన్
*Davos day-4*
*For scrolls*
*దావోస్:*
*ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా...
63 ఏళ్ల వయసులో కొడుకు భార్యతో సంబంధం.. ఇద్దరూ కలిసి అతడ్ని..
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో చోటుచేసుకున్న అనుమానాస్పద మృతి కేసు వెనుక భయానక...
పెద్దమండ్యంలో భక్తిశ్రద్ధలతో నాగ పంచమి వేడుకలు.
అన్నమయ్య జిల్లా, పెద్దమండ్యం మండలంలో నాగ పంచమి వేడుకలను భక్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు....
MP Police Digitize Case Workflows via e-Vivechana & nStep
The Madhya Pradesh Police are successfully modernizing law enforcement operations by...
నిజామాబాద్ ... నేషనల్ సివిల్ సర్వీసెస్ డే
దేశ ప్రగతికి వెన్నెముక నిలుస్తూ, భారతదేశ 'ఉక్కు చట్రం'గా ఉంటూ, సూపరిపాలన అందించడంలో కీలక పాత్ర...