కొల్లబైలులో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం - పునీత్.
Posted 2026-02-03 06:17:29
0
181
మదనపల్లి మండలం కొల్లబైలు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 629/2 ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా ప్లాట్లు విక్రయిస్తున్నారని బహుజన యువసేన (BYS) అధ్యక్షుడు పునీత్ కుమార్ జిల్లా కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. హైకోర్టు కేసు కొనసాగుతున్నప్పటికీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పనులు జరుగుతున్నాయని, అధికారుల అండదండలతోనే అక్రమాలు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. తక్షణమే విచారణ చేసి అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో జూన్ 27న శ్రీ జగన్నాథ రథయాత్ర
అబిడ్స్ ఇస్కాన్ ఆలయ ఆధ్వర్యంలో జూన్ 27న శ్రీ జగన్నాథ రథయాత్రను ఘనంగా...
S. Suresh Kumar, IAS: Driving Excellence in Public Governance
A Dedicated Civil Servant Advancing Transparent Administration and Citizen-Centric Development in...
M. Haritha, IAS: A Beacon of People-Centric Governance
A dedicated Telangana IAS officer known for transparent administration, citizen-focused...
గర్భిణులకు ఆరోగ్య భరోసా – ‘హెచ్‌ఎన్‌వీఎంపీ’ కార్యక్రమం నిర్వహణ
కాకినాడ జిల్లా కొత్తపూడి పీహెచ్‌సీ సెంటర్‌లో సోమవారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ...
ఏపీ లిక్కర్ స్కాం నిందితుల రిమాండ్
విజయవాడ : ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు.
నిందితుల...