పుంగనూరు: పుంగనూరు భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారికి గుణపాఠం తప్పదు

0
217

పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం వద్ద సోమవారం కూటమి నాయకులు కల్తీ నెయ్యి వ్యవహారంపై నిరసన తెలిపారు. జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్న రాయల్ మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వంలో పాలు లేకుండానే కల్తీ నెయ్యితో స్వామివారి లడ్డు తయారు చేశారని ఆరోపించారు. రానున్న రోజుల్లో వైసిపి పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Driving Change: The Inspiring Odyssey of IAS Officer Kiran Gitte
From Humble Farming Roots to Shaping Public Governance and Smart Infrastructure Across India...
By Kalaga Sailaja 2026-07-22 09:19:24 0 121
Andhra Pradesh
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలు పరామర్శించిన వైఎస్ఆర్సిపి నేతలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాల్ని పరామర్శించిన వైఎస్ఆర్ సిపి నేతలు...
By Rajini Kumari 2026-06-09 12:38:13 0 397
Andhra Pradesh
ప్రపంచ వ్యాప్తంగా మెటా సేవల్లో అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా మెటా సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,...
By SivaNagendra Annapareddy 2026-06-12 14:48:56 0 401
Andhra Pradesh
కన్నీటి పర్యంతమైన విజయనగరం జిల్లా ఎస్పీ
గాజులరేగ కొండపై జరిగిన పోలీసు వాహన ప్రమాదంలో కానిస్టేబుల్ వెంకటరమణ మృతి చెందడం, పలువురు సిబ్బంది...
By Boiena Rajesh 2026-08-23 12:41:56 0 104
Andhra Pradesh
మదనపల్లిలో బాలికల వసతి గృహంలో ‘హ్యాపీ సండే’ కార్యక్రమం.
మదనపల్లిలోని బాలికల వసతి గృహంలో ఆదివారం 'హ్యాపీ సండే' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి...
By Pagadala Venkateswar 2026-02-22 10:55:44 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com