Bharat Aawaz

త్రిప్రాంతకం మండలం కేశినేనిపల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ శ్రీ తిరుపతమ్మ గోపయ్య గార్ల కళ్యాణ మహోత్సవం మహోత్సవం

Chennaiah Kati
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
311
Views

త్రిపురాంతకం మండలం కేశినేని పల్లి గ్రామ లో శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య గార్ల కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, త్రిపురాంతకం మండల అధ్యక్షులు మేకల వల రాజు గారు, మండల కూటమి నాయకులు, కేశినేని పల్లి గ్రామ ప్రజలు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు