పుంగనూరు: కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం

0
373

పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో సోమవారం కుష్టువ్యాధిపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, కుష్టువ్యాధిపై సమాజంలో ఉన్న వివక్షతను అంతం చేయాలని పిలుపునిచ్చారు. కుష్టువ్యాధి అవగాహన పక్షోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ప్రజలలో అవగాహన కల్పించడానికి ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయసింహ, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు# కూతురు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
గ్రామ, వార్డు స్థాయి కమిటీల నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న రీజినల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ గారు.
నేడు మనందరి ప్రియతమ నాయకుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి...
By John Baji 2026-01-12 04:16:55 0 231
Telangana
ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా SP
ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఖానాపూర్లోని ఎన్నిక కేంద్రాన్ని...
By Mittapelli Saketh 2026-02-17 10:16:30 0 502
Telangana
మల్కాజ్ గిరి లో బిజెపి శిక్షణ శిబిరం విజయవంతం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని నేరెడ్మెట్ మరియు యాప్రాల్ డివిజన్లలో...
By Sidhu Maroju 2026-03-29 14:29:03 0 192
Andhra Pradesh
పాదాచారిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఒకరు మృతిముగ్గురికి తీవ్ర గాయాలు
పాదాచారిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఒకరు మృతి  ముగ్గురికి తీవ్ర గాయాలు మార్కాపురం జిల్లా.......
By Chennaiah Kati 2026-03-05 03:26:00 0 384
Telangana
కన్నెత్తి చూడని మంత్రులు, అధికారులు ...
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని నిర్మించిన రామదాసును...
By Krishna Balina 2026-01-24 14:32:43 0 409
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com