నేడు జిల్లా కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిస్కార వేదిక (PGRS) అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పి జి ఆర్ ఎస్ కు హాజరు కావాలి

0
232
బాపట్ల: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో ప్రజలు అందజేసిన సమస్యల అర్జీల పై ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని జిల్లా డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అనంతరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించడం జరుగుతుందని,జిల్లా కలెక్టరేట్ తో పాటుగా ప్రతి రెవెన్యూ డివిజన్ లో మరియు మండల తహశీల్దార్లు కార్యాలయాలలో ను తహశీల్దార్లు, ఎంపీ డి ఓ లు ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
అర్జీదారులు అందజేసిన అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి.
కలెక్టరేట్‌లో ప్రజల వినతుల వెల్లువ స్వయంగా అర్జీలు స్వీకరించిన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
బాపట్ల జిల్లా ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం పి.జి.ఆర్.ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట నేరుగా అర్జీలను స్వీకరించారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
పొదిలిలో త్రాగునీరు లేక ప్రజల కష్టాలు
పొదిలిలో తాగునీరు లేక ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంబాలపాడు గ్రామస్తులు   నగర పంచాయతీ...
By Rajini Kumari 2026-07-11 10:54:15 0 280
Andhra Pradesh
పుంగనూరు: అకస్మాత్తుగా పగిలిన బస్సు విండ్ షీల్డ్
మదనపల్లె నుంచి పలమనేరుకు వెళ్తున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు ముందు అద్దం మంగళవారం పుంగనూరు...
By Kothuru Murali 2026-06-02 15:44:24 0 130
Andhra Pradesh
In September or October notification dsc
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులరా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కండి. వచ్చే నెల నుంచి వరుసగా...
By G k Nookala 2026-08-23 06:40:15 0 123
Andhra Pradesh
పి పి పి విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సులు వైసీపీకి చెంపపెట్టు
*పత్రికా ప్రకటన*   అమరావతి, 16.12.25.   • *పిపిపి విధానంలో వైద్య కళాశాలల...
By Rajini Kumari 2025-12-16 11:03:26 0 267
Telangana
వరంగల్‌ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేయండి,బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు
వరంగల్‌ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేసి.. కాంగ్రెస్‌...
By Ponnala Srinivasrao 2026-05-05 02:03:31 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com