పుంగనూరు: వైభవంగా ముగిసిన మసమ్మ జాతర.

0
233

పుంగనూరు మండలం కొండచర్ల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మసెమ్మ జాతరకు గ్రామస్థులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో జరగనున్న ఈ జాతరకు సుమారు 159 సంవత్సరాల చరిత్ర ఉంది. కోరికలు తీర్చే అమ్మవారిగా పేరుగాంచిన మసెమ్మను దర్శించుకోవడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు వైభవంగా ముగిసిన మసమ్మ జాతర# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
"గాంధీభవన్‌లో సికింద్రాబాద్ DCC కీలక భేటీ: సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు.|
హైదరాబాద్ : సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈరోజు...
By Sidhu Maroju 2026-05-01 06:18:15 0 221
Andhra Pradesh
పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో అగ్నిప్రమాదం
పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మార్కెట్ ఆవరణలో...
By Kothuru Murali 2026-07-08 09:50:48 0 146
Andhra Pradesh
వేతనాలు చెల్లించాలని మున్సిపల్ కార్యాలయంవద్ద కార్మికులు నిరసన.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (APMEF) ఆధ్వర్యంలో మదనపల్లె మున్సిపాలిటీలో పారిశుద్ధ్య...
By Pagadala Venkateswar 2026-05-14 05:44:36 0 137
Andhra Pradesh
ఫ్రాన్స్పై 200 శాతం టారిఫ్లు విధిస్తానని బెదిరిస్తున్న ట్రంప్
*ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు: ట్రంప్‌*   * వాషింగ్టన్‌:...
By Rajini Kumari 2026-01-20 10:31:15 0 206
Telangana
Yello అలర్ట్ వాతావరణ కేంద్రం ఇచ్చింది...
YELLOW ALERT: రెండు రోజులు వర్షాలు... భారత్ అవాజ్ న్యూస్: మే 10 రోజున... TG: రాష్ట్రంలో ఎండలు,...
By Gujile Ramu 2026-05-10 09:19:05 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com