పుంగనూరులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం
Posted 2026-02-01 09:51:15
0
235
అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశాయి. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల మెప్పు పొందిన సీఎం చంద్రబాబుపై పరుషమైన పదజాలంతో మాట్లాడటం సమంజసం కాదని, దీనిపై రాష్ట్ర ప్రజలందరూ అంబటికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మహిళలకు డిజిటల్ రక్షణ: సురక్షితమైన ఆన్‌లైన్ సూచనలు
ప్రస్తుత డిజిటల్ యుగంలో మహిళలకు ఆన్‌లైన్ భద్రత చాలా కీలకం. మీ సామాజిక మాధ్యమ (Social Media)...
ఎస్ఎస్సి పరీక్షలు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు
*SSC పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం*
•...
Shalini Singh, IPS: Leading Puducherry Police with Vision
The Journey Begins
"Leadership in policing is measured not only by enforcing the law but by...
Hyderabad space tek company sky root aerospace
పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1ను విజయవంతంగా...
హైదరాబాద్ కాలేజ్ లో దారుణ ఘటన .|
హైదరాబాద్ : పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు.
అవమానం తట్టుకోలేక విద్యార్థిని...