పుంగనూరు: ద్విచక్ర వాహనం ఢీకొని విద్యార్థినికి త్రీవ గాయాలు
Posted 2026-01-31 16:06:07
0
211
శనివారం మధ్యాహ్నం పుంగునూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దుర్గ సముద్రం పంచాయతీ గాండ్లపల్లి గ్రామానికి చెందిన శ్రావ్య చారాల అనే చిన్నారి స్కూలు బస్సు దిగి రోడ్డు దాటుతుండగా, గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే 108 వాహనం ద్వారా మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు చౌడేపల్లి పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
India Tightens AI Deepfake Rules to Boost Online Safety
The Government of India has introduced stronger measures to tackle the growing threat of...
హెవీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
(23.06.2026),
*హెవీ డ్రైవింగ్ శిక్షణపై విధించిన ఆంక్షలు తొలగించాలని మంత్రికి...
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.85.20 లక్షల మోసం.|
● నకిలీ NIA అధికారి బెదిరింపులకు భయపడ్డ 85 ఏళ్ల వృద్ధుడు
● సకాలంలో స్పందించిన TGCSB.. మొత్తం...
Madhya Pradesh Expands Sports Development Across Stat
Madhya Pradesh continues to strengthen its sports ecosystem through investments in modern...
పుంగనూరు: బోయకొండ పాత బస్టాండు లోఆటో బోల్తా పడి 11 మంది భక్తులకు గాయాలు
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, శ్రీ బోయకొండ గంగమ్మ దర్శనానికి వచ్చిన తెనాలి వలస...