రూ.54.13 లక్షలతో చిన్న గుడిపాడు గ్రామం అభివృద్ధి శుభరంభం....

0
250

రూ.54.13 లక్షలతో చిన్నగుడిపాడు గ్రామ అభివృద్ధికి శుభారంభం...

 

దోర్నాల మండలం, *చిన్నగుడిపాడు* గ్రామంలో నిర్వహించిన *ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ* కార్యక్రమంలో పాల్గొన్న *యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు.* 

 

 *అనంతరం గ్రామ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు* 

 

🔸రూ.14 లక్షలతో మంజూరైన వాటర్ ప్లాంట్‌కు శంకుస్థాపన,

🔸 రూ.10 లక్షలతో మంజూరైన సీసీ రోడ్డుకు శంకుస్థాపన,

🔸 రూ.6 లక్షలతో గోకులం షెడ్డుకు శంకుస్థాపన,

🔸14.63 లక్షల నిధులతో స్కూల్ అదనపు భవనానికి భూమి పూజ కార్యక్రమం,

🔸 9.50 లక్షలతో చెరువు అభివృద్ధి పనులను ప్రారంభం చేసారు.

 

 *ఈ సందర్బంగా మాట్లాడుతూ -* 

 

*పల్లె పండుగ 2.0* ద్వార ప్రతి గ్రామంలో అవసరమైన పనులు గుర్తించి *గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని,* యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గారు అన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
వైభవంగా ప్రారంభమైన శ్రీమన్నారాయణ మహా యజ్ఞ కార్యక్రమాలు
వైభవంగా ప్రారంభమైన శ్రీమన్నారాయణుడి మహా యజ్ఞ కార్యక్రమాలు    అభినవ మేల్కోటగా...
By Rajini Kumari 2026-04-19 12:42:19 0 158
Andhra Pradesh
వైభవ్ సూర్యవంశీ కంటే తోపులు ఈ బుడ్డోళ్లు.. అంతకుమించిన విధ్వంసానికి సిద్ధమైన ‘రూ. 14 కోట్ల’ కుర్రాళ్లు..!
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం ఇటీవల అబుదాబిలో ముగిసింది. ఈ వేలంలో రాజస్థాన్ రాయల్స్...
By SivaNagendra Annapareddy 2025-12-18 05:07:31 0 290
Andhra Pradesh
వైసిపి ఆరోపణలను తిప్పి కొట్టాలి గొల్లపూడిలో దేవినేని ఉమా
అమరావతి రాష్ట్ర ప్రజల శాశ్వత రాజధాని – దేశం గర్వించే నగరంగా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతారు...
By Rajini Kumari 2026-04-01 09:10:29 0 197
Andhra Pradesh
గంగమ్మ తల్లికి తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు కట్టిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి సతీమణి హరితమ్మ
రాయచోటి మైనార్టీ టీడీపీ నాయకుడు షామియానా రహంతుల్లా కఠిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి...
By Benguluri Madhubabu 2026-02-25 06:58:53 0 370
Telangana
పిఎంజే జవెల్లర్ లో పట్ట పగలే చోరీ .....
   *కరీంనగర్ లో బండి సంజయ్ ఇంటికి సమీపంలో కాల్పులు... * కేంద్ర మంత్రి ఇంటి వెనుక...
By Gujile Ramu 2026-05-03 08:53:49 1 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com