మదనపల్లి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ.

0
213

మదనపల్లి మండలంలోని సీటీఎం పీహెచ్‌సీని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, రికార్డులు, నివేదికలను ఆయన పరిశీలించారు. గర్భిణీ స్త్రీల సేవలు, మాతా-శిశు ఆరోగ్యం, సాధారణ ప్రసవాలు, సీజనల్ వ్యాధుల నివారణ, పిల్లల టీకాలపై సమీక్షించారు.

Search
Categories
Read More
Telangana
తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్" కౌటాల మండలం తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ స్థలాన్ని...
By Chunarkar Jagadeesh 2026-05-08 19:06:17 0 1K
Telangana
MLC Kalvakuntla kavitha announcing new party on 25th April
🟥 ఈ నెల 25న కొత్త పార్టీ ప్రకటన – కవిత ఈ నెల 25న తమ కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు...
By G k Nookala 2026-04-08 15:12:41 0 233
BMA
AI Deepfake Memes: The Escalation of Digital War
The integration of generative AI with meme culture has escalated digital information warfare....
By JoinBMA 2026-08-21 18:42:38 0 308
Andhra Pradesh
రోడ్డు ప్రమాదానికి గురైన సర్వేయర్
తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిలోని శివాలయం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గానుగచింత...
By Kothuru Murali 2026-01-01 06:18:11 0 226
Andhra Pradesh
పదవ తరగతి ప్రతిభావంతులకు నగదు పురస్కారం - ఎన్.ఆర్. అండ్ పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ వెల్లడి
చీరాల  చీరాల, వేటపాలెం మండలాల్లోని పదవ తరగతి ఫలితాల్లో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం...
By Vadlamudi NagaVenkat 2026-05-13 02:43:37 0 295
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com