మదనపల్లెలో ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల పంపిణీ.

0
193

మదనపల్లె 34వ వార్డు ఇంచార్జ్ బాలమలి శేఖర్, 35వ వార్డు ఇంచార్జ్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేశారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా పేదల వరకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, పెన్షన్ ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కలుగుతుందని వార్డు ఇంచార్జ్‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డు సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కొల్లబైలులో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం - పునీత్.
మదనపల్లి మండలం కొల్లబైలు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 629/2 ప్రభుత్వ భూమిని ఆక్రమించి...
By Pagadala Venkateswar 2026-02-03 06:17:29 0 179
Andhra Pradesh
వైసీపీ ర్యాలీకు అనుమతులు లేవు: సీఐ
బొబ్బిలి పట్టణంలో వైసీపీ ర్యాలీ, ధర్నాకు ఎటువంటి అనుమతులు లేవని బొబ్బలి పట్టణ సీఐ కె.నారాయణరావు...
By Boiena Rajesh 2026-08-10 09:16:46 0 118
Andhra Pradesh
జనసేనని కూటమి ప్రభుత్వం జోలికి వస్తే ఖబర్దార్
*గుంటూరు జిల్లా*   *తాడేపల్లి*   *కార్యకర్తలను అదుపులో పెట్టుకో*   *జనసేన...
By Rajini Kumari 2025-12-18 09:50:14 0 236
Telangana
గణేష్ మండపాల్లో అవగాహన.|
అల్వాల్, సెప్టెంబర్ 12: రాబోయే వినాయక చతుర్థి వేడుకలను దృష్టిలో ఉంచుకుని అల్వాల్ పోలీస్...
By Sidhu Maroju 2026-09-12 16:52:43 0 107
Uttar Pradesh
UP Expands Women's Empowerment and Social Welfare
Uttar Pradesh continues to expand women's empowerment and social welfare initiatives through...
By Fathima Safa 2026-06-27 05:17:44 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com