మదనపల్లి లో ప్రభుత్వ ఉద్యోగి పై దాడి.
Posted 2026-01-31 05:42:01
0
181
శుక్రవారం మదనపల్లెలో ప్రభుత్వ ఉద్యోగి జగదీష్ నాయక్ (26) పై దాడి జరిగింది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో కాలనీ గేటు వద్ద ఓ యువకుడు ఆయనపై దాడికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి గాయపడిన జగదీష్ నాయక్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సారా విక్రయం కేసులో నిందితుడికి రిమాండ్
సారా విక్రయం కేసులో నిందితుడైన సామర్లకోట పట్టణంలోని కుమ్మర వీధికి చెందిన గుబ్బల వీర ఆదివిష్ణువును...
రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల సమస్యను పరిష్కరించండి
*రాజధాని అమరావతిలో రహదారులు మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కరించండి*
*సీఆర్డీఏ అడిషనల్...
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉన్నావి...
భగ్గుమంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లా....!
భారత్ అవాజ్ న్యూస్: ఈరోజుఉమ్మడి WGL జిల్లాలో...
Guardian of Justice: The Inspiring Odyssey of IPS B. K. Singh
Mastering the Line of Duty: Leadership, Grit, and Integrity:
"Integrity is not a badge of honor...
పుంగనూరు: పోక్సో కేసులో నిందితునికి పదహారేళ్ల జైలు శిక్ష
పోక్సో కేసులో నిందితునికి సోమవారం కోర్టు పదహారేళ్ల జైలుశిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే...