మదనపల్లి లో ప్రభుత్వ ఉద్యోగి పై దాడి.

0
182

శుక్రవారం మదనపల్లెలో ప్రభుత్వ ఉద్యోగి జగదీష్ నాయక్ (26) పై దాడి జరిగింది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో కాలనీ గేటు వద్ద ఓ యువకుడు ఆయనపై దాడికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి గాయపడిన జగదీష్ నాయక్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
10వ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభకు కలెక్టర్ అభినందనలు.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన...
By Pagadala Venkateswar 2026-05-04 09:39:11 0 137
Andhra Pradesh
కొండపల్లి ఐడిఏ డ్రెస్ ఫ్యాక్టరీలో 200 కేజీల ఆల్ట్రా జోల స్వాధీనం
*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*   *కొండపల్లి ఐడిఏ లో డ్రస్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున...
By Rajini Kumari 2026-03-13 13:50:17 0 210
SURAKSHA
3,000 New Patrol Vehicles Boost Police Response Time AP
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖలో స్పందన సమయాన్ని (response time) తగ్గించేందుకు 3,000 కొత్త...
By Kalaga Sailaja 2026-07-01 05:15:55 0 601
Andhra Pradesh
ఇంద్రకీలాద్రి వెండి రథంపై ఊరేగిన ఆది దంపతులు
*పత్రికా ప్రకటన*            *ఇంద్రకీలాద్రి,02 ఏప్రిల్ 2026*...
By Rajini Kumari 2026-04-02 15:57:56 0 225
Andhra Pradesh
పుంగనూరు: ఈ బోడెద్దుల విలువ ఎంతో తెలుసా...
పుంగనూరు ఎద్దుల పరుషలో రూ. 5,50,000 విలువైన జోడెద్దులు అందరి దృష్టిని ఆకర్షించాయి. సత్యసాయి...
By Kothuru Murali 2026-05-07 12:16:19 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com