యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్

0
251

యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు. ఈ సందర్బంగా ప్రజా సమస్యలను అర్జీల రూపంలో అర్జీదారుల నుండి తీసుకున్నారు.ప్రతి సమస్యను త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు గారు,మండల టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Andhra Pradesh
నందిగామ పాలిటెక్నిక్ కళాశాలలో అర్హత కలిగిన మహిళలకు ఉచిత శిక్షణ
నిరుద్యోగ యువతి (మహిళలకు) ఉపాధి కల్పించాలనే ఉద్దేశం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి...
By Patan Khuddus 2026-05-08 12:30:05 1 858
SURAKSHA
V. Rashmi, IAS: A Visionary Leader Transforming Governance
A distinguished 1996-batch Karnataka cadre IAS officer, V. Rashmi has earned nationwide respect...
By Lokeshwari Panthadi 2026-07-18 11:04:04 0 131
Telangana
గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.|
● లింగం చెరువు కట్ట మైసమ్మ వద్ద ఏర్పాట్ల పరిశీలన ● ప్రశాంతంగా, సురక్షితంగా నిమజ్జనం...
By Sidhu Maroju 2026-09-15 08:39:41 0 102
Telangana
ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన ఇళ్లను కూల్చివేసిన హైడ్రా.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  గాజుల రామారంలో రూ.4500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి,...
By Sidhu Maroju 2025-09-21 09:22:15 0 340
Andhra Pradesh
యోగాతో ఆరోగ్యం- ఆంధ్ర తో అభివృద్ధి 🧘‍♂️
నమస్కారం మిత్రులారా 🙏 "యోగాతో ఆరోగ్యం - ఆంధ్రతో అభివృద్ధి" 🧘‍♂️ ఈరోజు మా తంగిరాలపల్లి...
By Chennaiah Kati 2026-06-21 11:03:42 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com