ఆయుష్ ఆసుపత్రి భవనం భూమీ పూజ

0
597

ఆయుష్ ప్రాంతీయ కార్యా లయం జోన్ -1 పరిధి లో గల అనకాపల్లి జిల్లా గోలు గొండ మండలం ఏజెన్సీ లక్ష్మి పురం లో ఆయుష్ ఆసుపత్రి భవనం కు స్థానిక ఎంఎల్ ఏ శాసన సభ స భా పతి చింత కాయల అయ్యన్న పాత్రుడు భూ మి పూజ చేశారు. మండల ప్రజలు అందరూ చెట్టు వన మూలి క లు తో తయారు చేసిన మందులను వాడి అందరూ ఆరోగ్య వంతులవ్వా లని    సభాపతి అన్నారు. ప్రాంతీయ ఉపసంచా లాకులు డాక్టర్ .కైపు శ్రీని వాసు లు మాట్లాడు తు జాతీయ ఆయుష్ శాఖ మిస్స న్ ద్వారా భవనంనకు30 లక్షలు మంజూరు  ఐనట్లు చెప్పారు . కాబట్టి ప్ర జ లు ఈ అవ కాశం ను విని యో గించు కోవ లన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ హేమలత. ఇంజనేర్స్.ప్రజలు పా ల్గో ఉన్నారు

 

 

.

 

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
రవీంద్ర కుమార్ గారికి దేవినేని ఉమామహేశ్వరరావు అభినందనలు
కనకమేడల రవీంద్ర కుమార్‌కు దేవినేని ఉమామహేశ్వర రావు అభినందనలు   విజయవాడ: 25 డిసెంబర్...
By Rajini Kumari 2025-12-25 11:03:42 0 266
Andhra Pradesh
అక్రమ కేసులు వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
మదనపల్లె జిల్లా సాధన కోసం గతంలో నిరసనల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి...
By Pagadala Venkateswar 2026-05-26 05:57:50 0 185
Maharashtra
Maharashtra Strengthens Education and Skill Development
Maharashtra continues to advance education and skill development through initiatives aimed at...
By Fathima Safa 2026-06-30 11:20:18 0 72
Andhra Pradesh
అవగాహనతోనే అగ్నిప్రమాదాలు నివారణ
అవగాహనతోనే అగ్నిప్రమాదాలను నివారించవచ్చునని అగ్నిమాపక అధికారి టిఎస్ఎస్ జనార్దనరావు అన్నారు....
By Boiena Rajesh 2026-04-20 00:34:51 0 166
Andhra Pradesh
నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గుంటూరు నగర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి...
By John Baji 2026-01-01 03:25:30 0 232
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com