పోలీసులను ఆశ్రయించిన ప్రేమా జంట

0
657

నరసరావుపేట :-  ఓ ప్రేమ జంట తమ కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పించవలసిందిగా బుధవారం రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను స్టేషన్ కి పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇరువురు మేజర్లు కావడంతో చట్టపరంగా వివాహం చేసుకున్నారని వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందిగా ప్రేమజంట తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు. నరసరావుపేటకు చెందిన దేవర ఉపేంద్ర , వినుకొండ కు చెందిన పాలపాటి పావనీ లు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. బుధవారం కనపర్తి చర్చిలో వివాహం చేసుకున్నారు. తమ తల్లిదండ్రుల నుండి రక్షణ కల్పించవలసిందిగా పోలీసుల ను ఆశ్రయించడంతో పోలీసులు ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి కథను సుఖాంతం చేశారు.

Like
1
Search
Categories
Read More
Telangana
తీరునున్న ప్రజల చిరకాల వాంఛ- సివరేజ్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల...
By Sidhu Maroju 2026-02-10 14:53:41 0 244
Telangana
శ్రీ రాధాకృష్ణ బాలాజీ దేవాలయ భూమిని కాపాడాలి: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మచ్చ బొల్లారం పరిధిలోని శ్రీ రాధాకృష్ణ బాలాజీ దేవాలయము.   సర్వేనెంబర్ 91లో ఒక ఎకరం 10...
By Sidhu Maroju 2025-06-26 10:39:33 0 1K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మిగిలిన 24 మండలాలలో బర్డ్ ఫ్లూ గుర్తించలేదు
అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో సదుం మండలం మినహా మిగిలిన 24 మండలాలలో బర్డ్ ఫ్లూ...
By Kothuru Murali 2026-02-12 05:43:23 0 198
Telangana
ఆల్వాల్ SHO ప్రశాంత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.
ఆల్వాల్ పోలీస్ స్టేషన్ లో నూతన భాద్యతలు స్వీకరించిన SHO ప్రశాంత్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన...
By Sidhu Maroju 2025-07-11 18:05:18 0 2K
Andhra Pradesh
AP మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
ఏపీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్...   తన కుటుంబ సభ్యులకు అవార్డులు రావడంపై లోకేష్...
By Rajini Kumari 2025-12-19 10:10:41 0 267
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com