పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లిలో యువత ఆవేదన అన్యాయంగా కేసులు నమోదుపై ఆరోపణలు
Posted 2026-06-17 16:28:24
0
117
చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో కొందరు యువకులపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని, SC/ST చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని స్థానిక యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్దోషులపై కేసులు పెట్టడం వల్ల వారి భవిష్యత్తు దెబ్బతింటుందని, ఒక కులం పేరుతో ఇతర కులాల వారిని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని యువత పేర్కొంటున్నారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, తప్పుడు కేసులుంటే నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. కులాల మధ్య విభేదాలు పెరగకుండా అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 29 మంది కి రూ:36, 93, 032 రూపాయల విలువ చేసే CMRF చెక్కులను లబ్ధిదారులకు అందించిన
యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 29 మంది కి రూ:36, 93, 032 రూపాయల విలువ...
గుంటూరు జిల్లాSP శ్రవణ్ కుమార్ జిందల్IPS గారు అవగాహన కార్యక్రమం
*ప్రెస్ నోట్*
*గుంటూరు జిల్లా పోలీస్...*
*తేది: 23.12.2025*
_*//రోడ్డు ప్రమాదాలు మరియు...
Madanapalle: మదనపల్లె కురవంకలో విజయ భారతి క్రికెట్ అకాడమీ ఘనంగా ప్రారంభం. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు నాణ్యమైన శిక్షణ ఇవ్వడమే లక్ష్యం.
మదనపల్లె: యువ క్రికెటర్లలో ప్రతిభను వెలికితీసి వారికి నాణ్యమైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో విజయ...
Pharma Watch: Press Audits the Drug Supply Chain
In response to controversies involving Indian cough syrups, specialized health and business...
Silent Poison: Indoor Air Monitors Expose Classroom Smog
While outdoor smog dominates headlines, dangerous indoor air pollution inside overcrowded...