పశువులకు వైద్య శిబిరం: నివారణ చర్యలపై అవగాహన

0
222

సోమల మండలం ఇరికిపెంట పంచాయతీలో పశువైద్యాధికారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. పశువుల వ్యాధుల నివారణ, పిడుదుల నివారణకు పిచికారి, గర్భాశయ వ్యాధులు, దూడలకు నట్టల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల మార్కెట్ కమిటీ ఛైర్మెన్ శ్రీనివాసుల నాయుడు, మండల పశువైద్యాధికారి, ప్రజలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
M. Bharathi Dasan, IAS: Transforming Governance with Vision
The Journey Begins "Strong administration is not measured by authority alone,...
By Fathima Safa 2026-07-27 12:18:09 0 101
Andhra Pradesh
పుంగనూరు:ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
ఎర్రచందనం కేసులో తిరుపతి స్పెషల్ రెడ్ శాండిల్ కోర్టు నిందితులకు రెండేళ్ల జైలు శిక్ష విధించినట్లు...
By Kothuru Murali 2026-03-14 08:30:58 0 187
BMA
Defeating Legal Bullying: The Resilience of the Press
Powerful billionaires and corporations frequently try to crush journalistic strength using...
By JoinBMA 2026-08-21 10:29:11 0 198
Andhra Pradesh
మిట్టి కేఫ్ కోసం టెండర్లను స్వీకరిస్తున్న జిల్లా కోర్టు
జిల్లా కోర్టులో ‘మిట్టీ కెఫే’..   దివ్యాంగులకు ఉపాధి అవకాశం  ...
By Manda Ramkumar 2026-03-25 09:04:23 0 217
Andhra Pradesh
Nara Lokesh: యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి లోకేశ్.
Nara Lokesh: యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి...
By Pagadala Venkateswar 2026-03-16 10:15:02 0 233
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com