స్వర్ణాంధ్ర, స్వచ్ఛఆంధ్రతో కళాశాల ప్రాంగణం మెరిసింది
Posted 2026-06-20 15:28:53
0
125
శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ Dr.S.K. అన్నార్ ఆదేశాల మేరకు NSS కోఆర్డినేటర్ T. రాజశేఖర్, SASA కోఆర్డినేటర్ Dr.K. సోమరాజుల ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు కలిసి స్వర్ణాంధ్ర, స్వచ్ఛఆంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలోని ప్లాస్టిక్, వ్యర్థ పదార్థాలను తొలగించి, క్లాస్ రూములు, సెమినార్ హాల్, వరండాలు, ప్రాంగణం అంతా శుభ్రం చేశారు. ఈ కార్యక్రమం 2026 జూన్ 20న జరిగింది# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
RTI – A Journalist's Greatest Tool for Truth
In a time when information is power, the Right to Information (RTI) Act stands as one of the...
"మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో సందడి: రిటైర్డ్ అధికారులకు సీపీ ఆదేశాలతో ఘన గౌరవం.|
మేడ్చల్ మల్కాజిగిరి : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘ కాలం పాటు క్రమశిక్షణతో,...
చింతూరు: 1/70 చట్టం పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ఆదివాసి సంఘాల డిమాండ్!
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జీవో-3కి ప్రత్యామ్నాయ చట్టాన్ని తక్షణమే తీసుకురావాలని మరియు...
Andaman’s New Era: Streamlining Live Events Licensing
In a major move to bolster "Ease of Doing Business" and revitalize the cultural landscape, the...
కాకినాడ జీజీహెచ్‌లో 9 మంది అగ్నిప్రమాద బాధితులకు చికిత్స
సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన తొమ్మిది మంది ప్రస్తుతం కాకినాడ...