నాటు సారా, నకిలీ మద్యం నియంత్రణపై కఠిన చర్యలు: కలెక్టర్.
Posted 2026-01-29 07:34:37
0
188
అన్నమయ్య జిల్లాలో నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన రెవెన్యూ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారిక బిల్లులు లేకుండా వాహనాల అమ్మకాలు జరగరాదని, రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ స్లాట్ బుకింగ్పై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం అందించే శాఖలు రెవెన్యూ లక్ష్యాలను అధిగమించేలా పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Merin Joseph IPS: Inspiring Excellence in Modern Policing
Merin Joseph, IPS – A Symbol of Courage, Compassion, and Leadership
The...
MP Monsoon Alert: Agriculture and Disaster Teams Ready
With the Southwest Monsoon now actively covering parts of Madhya Pradesh, the state government...
దాడికి గురైన బాధితుడు తరుపున అండగా నిలబడ్డ బి సి నాయకులు... దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి...
అమర్‌నాథ్‌కు నాంది.|
"పవిత్ర గుహలో ప్రథమ పూజ.. ఈసారి కూడా హెలికాప్టర్లు బంద్."
హైదరాబాద్ :జమ్మూ కాశ్మీర్‌లోని...
చింతూరు ఘాట్ రోడ్డులో 'భారీ' బ్రేక్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు!
పోలవరం జిల్లాకు గుండెకాయలాంటి మారేడుమిల్లి - చింతూరు ఘాట్ రోడ్డు సోమవారం ఉదయం స్తంభించిపోయింది....