ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసన సభ వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ (BC-welfare) జాయింట్ కమిటీ సమావేశాo
Posted 2026-01-28 11:57:17
0
282
చీరాల: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసన సభ వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ (BC-welfare) జాయింట్ కమిటీ సమావేశానికి చైర్మన్ బీద రవిచంద్ర గారు మరియు కమిటి సభ్యులు నరసరావుపేట శాసన సభ్యులు చదలవాడ అరవింద బాబు గారు, కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారు, పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ గార్ల తో కలిసి పాల్గొన్నాను.
ఈరోజు అసెంబ్లీ హాల్ నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమలు గురించి బీసీ సంక్షేమ స్కూల్స్ ప్రీ మెంట్ హాస్టల్స్. పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్. ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్. తల్లికి వందనం. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు. సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలు. ఎన్టీఆర్ విదేశీ విద్య. ఏపీ బీసీ స్టడీ సర్కిల్స్. బీసీ హాస్టల్స్ మరియు రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాలు. బీసీ భవనాలు కమ్యూనిటీ హాల్ నిర్మాణలు. ఎస్ ఆర్ శంకర నాలెడ్జి సెంటర్ లు సంబంధించినటువంటి విద్యా పథకాలు మరియు BC లాకు మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలుమీద మాట్లాడం జరిగింది.
ఈ కార్యక్రమానికి శాసనసభ అధికారులు మరియు బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు అధికారులు పాల్గొన్నారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అనధికారిక సైలెన్సర్లపై తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు.
మదనపల్లెలో బైక్‌లకు అధిక శబ్దం వచ్చేలా సైలెన్సర్లు మార్చుతున్న వర్క్‌షాప్‌లపై...
PGRS ద్వారా సర్టిఫికేట్ సమస్యకు పరిష్కారం
PGRS ద్వారా సర్టిఫికేట్ సమస్యకు పరిష్కారంబాపట్ల: బాపట్ల జిల్లా రేపల్లె మండలం అరవపల్లి గ్రామానికి...
గొల్లగూడెంలో ట్రాక్టర్ ప్రమాదం – పనికి వెళ్తూ బాలిక దుర్మరణం
దేవరపల్లి మండలం గొల్లగూడెం గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ఓ బాలిక...
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మల్లంపల్లి హై స్కూల్ విద్యార్థిని కావ్యశ్రీ కి ట్రిపుల్ఐటీ బాసరలో సీటు.....!
మల్లంపల్లి హై స్కూల్ విద్యార్థిని కావ్యశ్రీకి ట్రిపుల్ఎటీ బాసరలో సీటు.
భారత్ అవాజ్...
మదనపల్లె: 'మా బిడ్డలాగే వాడినీ వెంటనే చంపాలి'.
మదనపల్లెలో తమ బిడ్డను అతను ఎంత దారుణంగా చంపాడో, అంతే దారుణంగా వెంటనే అతడిని కూడా చంపాలని బాలిక...