కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బీసీ మహిళలకు గుడ్ న్యూస్ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

0
215

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బీసీ మహిళల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నదీమ్ ఖుద్దుసి తెలిపారు.ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళల వయస్సు 18 నుండి 55 ఏళ్ల లోపు ఉండాలి. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షల లోపు ఉండాలని స్పష్టం చేశారు. ఈ పంపిణీలో పేద, వితంతువు, మరియు ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.అర్హత ఉన్న జిల్లా మహిళలు సెప్టెంబరు 15వ తేదీ లోపు TGOBMMS పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించుకోవాలని అధికారులు సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: భార్యపై భర్త బండరాయితో దాడి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన సంఘటనలో, మద్యం మత్తులో ఉన్న రామకృష్ణ...
By Kothuru Murali 2026-05-27 14:36:17 0 117
Andhra Pradesh
 హలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేనని 
 హలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేనని  తేదీ 3-01-2026 అనగా శనివారం రోజున...
By Gadiyapudi Narendra 2025-12-26 14:58:42 0 801
Andhra Pradesh
'స్త్రీ శక్తి' థీమ్‌తో 'మహానాడు-2026'... పండుగలా జరపాలన్న చంద్రబాబు.
  'స్త్రీ శక్తి' థీమ్‌తో 'మహానాడు-2026'... పండుగలా జరపాలన్న చంద్రబాబు Andhra...
By Pagadala Venkateswar 2026-05-22 05:24:01 0 187
Andhra Pradesh
పదో తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందించిన కాసిం, ఈశ్వర్
పదో తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందించిన కాసిం, ఈశ్వర్ పెద్దారవీడు మండలం ...
By Chennaiah Kati 2026-03-14 06:12:45 0 392
Telangana
నకిలీ పత్రాలు.. అక్రమ రిజిస్ట్రేషన్లు.. రూ.4.11 కోట్ల లోన్ మోసం.|
● 11 మోసపూరిత హౌసింగ్ లోన్ లావాదేవీలు ● కీసర మాజీ సబ్‌రిజిస్ట్రార్ మహమ్మద్ యూసఫ్ రెహమాన్...
By Sidhu Maroju 2026-09-02 14:01:08 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com