మదనపల్లి. ఆటో బోల్తా డ్రైవర్ కి తీవ్ర గాయాలు.

0
186

మదనపల్లి మండలంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడి డ్రైవర్‌ షఫీ ఉల్లా (53)కు తీవ్ర గాయాలయ్యాయి. పుంగనూరు నుంచి సీటీఎం వైపు వెళ్తుండగా తట్టివారిపల్లి సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించగా, వైద్యుల చికిత్సతో ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు.

Search
Categories
Read More
Telangana
పరిసరాల పరిశుభ్రతతోనే రోగాలకు దూరం మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ హైమద్
🎤కొమరం భీమ్ ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ : పరిసరాల...
By Chunarkar Jagadeesh 2026-06-06 13:26:21 0 282
Andhra Pradesh
మదనపల్లిలో విషాదం: ఆపరేషన్ వికటించి తల్లి, బిడ్డ మృతి.
మదనపల్లిలోని సన్ షైన్ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన 33 ఏళ్ల గాయత్రి ఆపరేషన్ వికటించి మృతి...
By Pagadala Venkateswar 2026-03-08 06:49:23 0 169
Andhra Pradesh
మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి పరామర్శించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు మరియు చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి..!!
చీరాల: ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన మాజీ మంత్రి వర్యులు కాపు నేత అంబటి రాంబాబు...
By Gadiyapudi Narendra 2026-02-20 16:29:01 0 315
Telangana
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజల అవగాహన కోసం పోలీసుల ఫుట్ పెట్రోలింగ్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గత సోమవారం ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజల లో అవగాహన...
By Sidhu Maroju 2025-11-12 16:09:51 0 309
SURAKSHA
WB Police Use Tech to Find Missing Individuals
The West Bengal Police has achieved a high success rate in locating missing persons by...
By Kalaga Sailaja 2026-06-27 08:39:14 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com