మదనపల్లి. ఆటో బోల్తా డ్రైవర్ కి తీవ్ర గాయాలు.
Posted 2026-01-28 10:06:19
0
187
మదనపల్లి మండలంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడి డ్రైవర్ షఫీ ఉల్లా (53)కు తీవ్ర గాయాలయ్యాయి. పుంగనూరు నుంచి సీటీఎం వైపు వెళ్తుండగా తట్టివారిపల్లి సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించగా, వైద్యుల చికిత్సతో ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరులో మందు బాబులంపై డ్రోన్ నిఘా పెట్టిన పోలీసులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పోలీసులు బహిరంగ ప్రదేశాలలో...
విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం: మంత్రి గొట్టిపాటి.
AP: వచ్చే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఇప్పటికే...
ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు జన్మదిన వేడుకలు
25-03-2026 చౌదర్పల్లి లో ఘనంగా సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలురంగారెడ్డి...
మంచిర్యాల 27 వ డివిజన్ లో పర్యటించిన మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27 వ డివిజన్ కార్పొరేటర్ కొండ్ర రాజేశ్వరి లింగయ్య ...