మదనపల్లి: మానవత్వం పరిమళించేలా హెల్పింగ్ మైండ్స్.

0
187

మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్‌లో మంగళవారం భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. అతని మృతదేహాన్ని టూ టౌన్ పోలీసులు బోధన ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. వారం రోజుల పాటు కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, మానవతావాద సంస్థ 'హెల్పింగ్ మైండ్స్' స్పందించి హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హిందూ, ముస్లిం సోదరులు పాల్గొనడం విశేషం. 13 ఏళ్లుగా అనాథలకు చివరి మజిలీ కల్పిస్తూ 'హెల్పింగ్ మైండ్స్' మానవత్వాన్ని చాటుతోంది.

Search
Categories
Read More
Puducherry
Puducherry Boost: JIPMER Cancer Centre & University Upgrades
Puducherry is undergoing significant infrastructure revitalization with major development...
By Lokeshwari Panthadi 2026-06-29 04:54:55 0 155
Andhra Pradesh
సీఎం . పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి.
సీఎం . పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి.   డాక్టర్ మన్నె రవీంద్ర  పెద్ద...
By Chennaiah Kati 2026-02-23 15:35:20 0 278
Andhra Pradesh
Job Mela in kuppam
కుప్పం డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు. యువతకు...
By G k Nookala 2026-03-25 10:00:41 0 206
SURAKSHA
Alok Mittal IPS: Championing Justice Through Leadership
A 1993-batch IPS officer driving reforms, security, and humane policing in Haryana’s prison...
By Lokeshwari Panthadi 2026-07-24 08:47:25 0 238
Telangana
అలిండియా అంబేద్కర్ యువజన సంఘం
అలిండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కమ్మదనం నర్సింహులు, ఏర్పుల దయాకర్...
By Veeresh Kumar 2026-03-26 13:27:04 0 443
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com