మదనపల్లి: మానవత్వం పరిమళించేలా హెల్పింగ్ మైండ్స్.
Posted 2026-01-28 10:00:44
0
188
మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్‌లో మంగళవారం భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. అతని మృతదేహాన్ని టూ టౌన్ పోలీసులు బోధన ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. వారం రోజుల పాటు కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, మానవతావాద సంస్థ 'హెల్పింగ్ మైండ్స్' స్పందించి హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హిందూ, ముస్లిం సోదరులు పాల్గొనడం విశేషం. 13 ఏళ్లుగా అనాథలకు చివరి మజిలీ కల్పిస్తూ 'హెల్పింగ్ మైండ్స్' మానవత్వాన్ని చాటుతోంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
17వ వర్ధంతి సందర్భంగా ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఘన నివాళులు
వైఎస్సార్ గారి 17వ వర్ధంతి సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...
కరీంనగర్ : పోలీస్ శాఖలో రూ 1.40 కోట్ల జీతాల కుంభకోణం..
కరీంనగర్ జిల్లాలో మరణించిన పోలీసు కానిస్టేబుళ్ల పెర్లతో జీతాలు డ్రా చేస్తున్న భారీ కుంభకోణం...
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood
The Trinamool Congress (TMC) has...
డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం
తాడేపల్లి
ప్రతి సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం...
మరి కాసేపట్లోజూరిచ్ చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
దావోస్
• *కాసేపట్లో జూరిచ్ చేరుకోనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.*
•...