రాజకీయ పార్టీల తో ఆర్డీవో సమావేశం

0
273

చీరాల: చీరాల ఎమ్మార్వో ఆఫీసులో పలు రాజకీయ పార్టీల తో ఆర్డీవో  సమావేశం ఏర్పాటు చేశారు
 ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ
 ఇప్పటివరకు నమోదైన,తొలగించిన, సవరించిన ఓటర్ల గురించి వివరించారు
 బూతుల వారీగా కొత్తగా ఓటర్లను చేర్చాలని బూత్ లెవెల్ ఆఫీసర్ల తోటి రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు సమన్వయంతో పారదర్శకంగా ఓటర్లు నమోదు ప్రక్రియ చేయాలని,రాజకీయ పార్టీలకు సూచించారు. అలాగే త్వరలో జరగబోయే సంస్థ గత  ఎన్నికకు సమాయత్తం కావాలని దానికి సంబంధించి బూత్ ఆఫీసర్స్ తోటి, బూత్ లెవెల్ ఏజెంట్లు తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు 
 ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మార్వో గోపికృష్ణ, వేటపాలెం ఎమ్మార్వో గీతారాణి, చీరాల మున్సిపల్ కమిషనర్ డానియల్, వివిధ రాజకీయ పార్టీ నాయకులు
 జనసేన పార్టీ నుండి వేటపాలెం మండల అధ్యక్షులు డాక్టర్ మార్కండేయులు తెలుగుదేశం పార్టీ నుండి కీర్తి ప్రసాద్, వైయస్సార్ పి పార్టీ నుండి యాతం మేరి బాబు, బీఎస్పీ పార్టీ నుండి భగత్ సింగ్, బిజెపి పార్టీ నుండి పింజుల భరణి రావు,సిపిఎం పార్టీ నుండి నలతోటి బాబురావు  మున్సిపల్, ఎండిఓ, ఎంఆర్ఓ కార్యాలయ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
ప్రయాణికుల సౌకర్యాలపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక దృష్టి
 మంచిర్యాల : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ  మంచిర్యాల రైల్వే స్టేషన్ను...
By Avunoori Mahesh 2026-04-21 06:47:15 0 193
BMA
Clean Water Watch: Sensor Journalism Detects Toxic Taps
Official drinking water reports frequently conceal localized contamination. Rather than waiting...
By JoinBMA 2026-08-22 07:46:20 0 162
Andhra Pradesh
పెండ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
కంచికచర్ల మండలం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య  పెండ్యాల...
By Patan Khuddus 2026-05-13 16:37:38 0 384
Telangana
అల్వాల్‌లో రామ భక్తి వైభవం – శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని పలు రామ మందిరాలలో ఘనంగా జరిగిన శ్రీరామనవమి...
By Sidhu Maroju 2026-03-27 11:33:16 0 180
Andhra Pradesh
Chandrababu: అమరావతి బిల్లుకు నేడు రాజ్యసభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక దినం: ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు.
ఏపీ రాజధాని అమరావతి విషయంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని, మన రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు...
By Pagadala Venkateswar 2026-04-02 05:56:38 0 279
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com