చీరాలలో తెల్లవారుజామున దొంగల బీభత్సం
Posted 2026-01-27 15:59:48
0
271
చీరాల: 8 సవర్ల బంగారు ఆభరణాలు అపహరణ
బాపట్ల జిల్లా, చీరాల మండల పరిధిలోని గాంధీనగర్ పంచాయతీలో ఉన్న మహాత్మా గాంధీ హౌసింగ్ కాలనీలో నివాసం ఉంటున్న ఆంజనేయులు ఇంటిలోకి మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు చొరబడ్డారు. అడ్డొచ్చిన వారిపై దాడి చేస్తూ, ఇంట్లో ఉన్న మహిళ ఒంటిపై ధరించిన 8 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఒకటో పట్టణ పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుస్తకమే ప్రపంచాన్ని మార్చింది : రాఘవరెడ్డి
శుక్రవారం నాడు మదనపల్లి పట్టణంలో బిటి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాఘవ రెడ్డి చేతులమీదుగా విశాలాంధ్ర...
మదనపల్లి: దళితుల సబ్ ప్లాన్ నిధులు అందించాలి.
దళిత పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు, దళితుల సబ్ ప్లాన్ నిధులను యథావిధిగా దళితులకే...
బి ఆర్ ఎస్ సభను ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ పెట్టడం జరిగింది....
వరంగల్: వావ్ ఏం ప్లాన్ చేశారు...
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ లోని 6 తేదీన...
Maritime Hub: Galathea Bay Port Inches Closer
The ambitious ₹48,862 crore International Container Transshipment Port at Galathea Bay has moved...
పెద్దపల్లి : ఫ్రీగా UPSC కోచింగ్.. దరఖాస్తుల ఆహ్వానం "
UPSC -2027 పరిషకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులు కోరుకున్నట్లు...