Bharat Aawaz

నేడు విజయవాడ క్యాంప కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి

Benguluri Madhubabu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
378
Views

ఈరోజు రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు ప్రజాదర్బార్ లో వచ్చిన వినతులను తక్షణమే పరిష్కారం కొరకు సంబంధిత శాఖ అధికారులకు తెలియజేశారు వీలైన అంత తొందరలో సమస్యలు పరిష్కరించాలని వివిధ శాఖ అధికారులు కోరారు