లఘు ద్వారా చిత్రానికి అంతర్జాతీయ అవార్డు

0
225

*'జీవధార' లఘుచిత్రానికి అంతర్జాతీయ అవార్డ్* 

...ఉత్తమ నటుడిగా పులిగడ్డ ...

 

బేబిచరణ్య సమర్పణలో త్రినేత్ర ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో గాదెనాగభూషణం రచన,దర్శకత్వంలో నిర్మితమైన "జీవధార" షార్ట్ ఫిల్మ్ కు ఇంటర్నేషనల్ అవార్డ్ దక్కింది. రోటరీక్లబ్ కళాచైతన్యం అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన తెలుగు షార్ట్ ఫిల్మ్ పోటీల లో నీటి ప్రాముఖ్యత ను తెలియజేస్తూ గాదె నాగభూషణం దర్శకత్వంలో రూపొందిన "జీవధార" షార్ట్ ఫిల్మ్ లో ప్రధాన పాత్ర లో నటించిన పులిగడ్డ సత్యనారాయణకు ఉత్తమ నటుడు అవార్డ్ దక్కింది. జనవరి 31 న హైదరాబాద్ లో జరిగే బహుమతి ప్రధానోత్సవ సభలో ఈ అవార్డ్ ను అందజేయనున్నారు. కాగా జీవధార షార్ట్ ఫిల్మ్ ను రూపొందించిన రచయిత, దర్శకుడు గాదె నాగభూషణం, ఈ ఫిల్మ్ లో నటించి అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డ్ పొందిన పులిగడ్డ సత్యనారాయణ కు ఉండవల్లి గ్రామ ప్రజలు,కళారంగ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బోయకొండలో చండీ హోమం
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న,...
By Kothuru Murali 2026-06-15 06:22:41 0 120
Telangana
"మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో సందడి: రిటైర్డ్ అధికారులకు సీపీ ఆదేశాలతో ఘన గౌరవం.|
మేడ్చల్ మల్కాజిగిరి : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘ కాలం పాటు క్రమశిక్షణతో,...
By Sidhu Maroju 2026-04-30 12:10:18 0 231
Andhra Pradesh
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అధికారులకు విన్నవించడం జరిగింది
    సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో కోసిగి మండల కేంద్రంలోనే సమీకృత బాలుర వసతి...
By Boya Dasthagiri 2026-07-27 08:13:23 0 130
Andhra Pradesh
SNS EV మోటార్ బైక్ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ గారు, డా కడియాల లలిత్ సాగర్ గారు.
SNS EV మోటార్ బైక్ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ గారు, డా కడియాల లలిత్...
By Chennaiah Kati 2026-06-24 10:38:26 1 134
SURAKSHA
A Legacy of Reform: The Vision of Surendra Kumar, IAS
Architect of Odisha’s Growth: Surendra Kumar’s Journey:  In the intricate...
By Kalaga Sailaja 2026-07-18 08:38:20 0 200
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com