రామసముద్రంలో వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం.

0
190

రామసముద్రం మండలం పెద్ద కురపల్లి, కురిజాల పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం జరిగింది. పెద్ద కురపల్లి పంచాయతీ వైసీపీ అధ్యక్షుడిగా శ్రీనివాసులు నాయుడిని, కురిజాల పంచాయతీ వైసీపీ అధ్యక్షుడిగా వెంకటరమణ నాయుడిని పార్టీ పరిశీలకులు నియమించారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ నియామకాలు మండల అధ్యక్షుడు కేశవరెడ్డి, జడ్పిటిసి రామచంద్రారెడ్డి, కురిజాల సర్పంచ్ ఆనంద్, పెద్దకూర పల్లి సర్పంచ్ రెడ్డప్ప నాయుడు ఆధ్వర్యంలో జరిగాయి పగడాల వెంకటేష్.

Search
Categories
Read More
Andhra Pradesh
ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం
*ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం*   *-నియోజకవర్గ యువనాయకులు మండలి...
By Rajini Kumari 2026-03-27 13:12:42 0 252
Andhra Pradesh
Chowdepalli: చౌడేపల్లి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి రిటైర్డ్ పోలీస్ కడియాల ప్రభాకర్ పంచలోహ పాద పద్మలు, గరుడ పీఠం బహుకరణ. స్వామివారికి విశేష పూజలు.
Chowdepalli: స్థానిక రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి దాత కడియాల ప్రభాకర్...
By Pagadala Venkateswar 2026-07-11 04:07:35 0 125
Telangana
నేడు జగిత్యాలకు KTR..
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు జగిత్యాలకు రానున్నారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల...
By Sunka Santhosh 2026-04-09 05:42:23 0 262
Andhra Pradesh
వి ఆర్ ఏ లకు పదోన్నతులు ఇవ్వా లి
ఈరోజు 11 గంటలకు విశాఖ ఉమ్మడి జిల్లా గ్రామ సేవకులు (విఆర్ ఏ) సంఘం ప్రతినిధులు జిల్లా సమన్వయ కర్త...
By Mobbu Venkatramana 2026-02-07 08:30:54 0 454
SURAKSHA
Zendage Hanumant Kondiba IAS: A Visionary Administrator
A dedicated Telangana IAS officer known for transparent governance, citizen-centric...
By Lokeshwari Panthadi 2026-07-15 06:40:50 0 251
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com