ఉత్తమ అవార్డు అందుకున్న సబ్ రిజిస్టర్ శాఖ ఉద్యోగి అమీర్.
Posted 2026-01-27 05:52:53
0
260
సంతనూతలపాడు: సంతనూతలపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ డి అమీర్. ఈ మేరకు సోమవారం నాడు ఒంగోలు పోలీస్ గ్రౌండ్ నందు జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు నుండి ఉత్తమ అవార్డును అందుకోవటం జరిగింది. గణతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన సబ్ రిజిస్టర్ సీఐ శ్రీనివాసరావు గారు తో పాటు తోటి సిబ్బంది ఉత్తమ అవార్డు అందుకున్న ఎస్ డి అమీర్ ను ప్రత్యేకంగా అభినందించారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్ : మెప్మా అధ్వర్యంలో వారిధన్యం కొనుగోలు కెంధం ప్రారంభం
జిల్లాలో నీ గిరిరాజ్ కలశలాలో అవారనలో మెప్మా అధ్వర్యంలో వారిధన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం...
పడితే ప్రాణాలు పోతాయ్..
సాలూరు మండలం కరాసవలస పంచాయతీ పరిధిలో ఉన్న సిమిడివలస వద్ద రోడ్డుకు మధ్యలో గుంత ఏర్పడింది....
మంచిర్యాల జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ..
జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ చేస్తూ రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. నా...
Dadra and Nagar Haveli Boosts Sports Development in 2026
Dadra & Nagar Haveli and Daman & Diu are strengthening sports development through...
పేదల భూములపై ఆంక్షలా.. ప్రభుత్వంపై ఈటల ఫైర్.|
● 22-A బాధితులకు అండగా ఇందిరాపార్క్‌లో బీజేపీ మహా దీక్ష
● అర్హులైన భూములను నిషేధిత జాబితా...