పుంగనూరు నియోజకవర్గం : ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న సదుం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ గారు.
Posted 2026-01-27 05:00:11
0
251
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న సత్యనారాయణకు సోమవారం ఉత్తమ సేవా పురస్కారం లభించింది. మదనపల్లిలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ చేతులమీదుగా ఆయన ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై విష్ణు నారాయణతో పాటు పలువురు సిబ్బంది ఏఎస్ఐకి శుభాకాంక్షలు తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆంధ్రప్రదేశ్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
*ఆంధ్రప్రదేశ్ ను తాకిన నైరుతి రుతుపవనాలు*
ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు...
1వ వార్డు సమస్యపై కౌన్సిలర్ వినోద్ కుమార్ విజ్ఞప్తి. వెంటనే స్పందించిన అధికారులు
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డు జనకాపూర్, పోచమ్మ కాలనీలలో వర్షపు...
వేటపాలెం మండలంలో రేషన్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు...
చీరాల: వేటపాలెం మండల పరిధిలోని రేషన్ దుకాణాలపై బుధవారం రెవెన్యూ డివిజనల్ అధికారులు ఆకస్మిక...
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు: నెల్లూరులో సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న డివైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభలను...
విజయవాడ గొల్లపూడి వాసవి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
గొల్లపూడి, వాసవి ఫార్మ మార్కెట్ కాంప్లెక్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం తృతియ...