# కొత్తూరు మురళి.
Posted 2026-01-26 13:57:47
0
226
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి దేవాలయం, సాక్షాత్తు అగస్త్య మహాముని లింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన పవిత్ర శైవక్షేత్రం. మాఘమాస సోమవారం సందర్భంగా ఓ భక్తుడు ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో రికార్డ్ చేయగా, సూర్య భగవానుడి లేలేత కిరణాలు ఆలయానికి తాకుతున్న అద్భుత దృశ్యం చూపరులను కట్టిపడేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పుంగనూరు వాసులు ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Historic Milestone: 5 Lakh PMAY-G Houses Inaugurated
Rural Maharashtra witnessed a transformative day as Union Minister Shivraj Singh Chouhan joined...
డ్వాక్రా మహిళలు ఎగిరి గంతేసే వార్త.. చంద్రబాబు సంక్రాంతి తీపికబురు..
DWCRA Women Online Loans: రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది....
అంగన్వాడీ కేంద్రాల్లో శ్రీకృష్ణాష్టమి
బొబ్బిలి పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా...
చీరాల అభివృద్ధి పై పవన్‌కు ఎమ్మెల్యే కొండయ్య వినతి నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు నిధులు కోరిన ఎమ్మెల్యే, నిధుల మంజూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ.
చీరాల: చీరాల ఎమ్మెల్యే MMకొండయ్య,ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ను గురువారం...
Sanjeev Verma, IAS: Driving Development with Excellence
A Distinguished IAS Officer Transforming Governance, Infrastructure, and Public Service in Jammu...