నారాయణ పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.

0
210

స్థానిక మదనపల్లి పట్టణంలోని నారాయణ పాఠశాలలో జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని ప్రిన్సిపల్ షఫీ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నారాయణ విద్యాసంస్థల డిజిఎం కొండలరావు, ఏజీఎం ఫణి కుమార్, ఆర్ ఐ ఆంజనేయులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కోఆర్డినేటర్లు, పాఠశాల ఏవో, వైస్ ప్రిన్సిపల్, అకడమిక్ డీన్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
3వ రోజు ఆట ల పోటీలు
 విశాఖ కలెక్టరేట్ లో గల ఎన్ జి ఓస్ ప్రాంగణం లో  మహిళ దినోత్సవం పురస్కంచుకొని అన్ని శాఖల...
By Mobbu Venkatramana 2026-03-09 10:31:54 0 300
Bharat Aawaz
ప్రజాస్వామ్యమా? లంచస్వామ్యమా?
https://youtu.be/NPife2mtw9Q  
By BMA ADMIN 2025-08-20 10:06:54 0 3K
Andhra Pradesh
రెండు గంటల్లో మిస్ అయిన బాలుని పట్టుకున్న పెనమలూరు పోలీసులు
*రెండు గంటల వ్యవధిలోనే మిస్ అయిన బాలుడిని వెతికి పట్టుకున్న పెనమలూరుపోలీసులు*   ...
By Rajini Kumari 2026-01-28 13:05:12 0 231
Andhra Pradesh
AP: Sachivalayam Name Change 2026: సచివాలయాల పేరు మార్పు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లు, పట్టణ ప్రాంతాల్లోని “వార్డు...
By Pagadala Venkateswar 2026-01-05 17:11:44 0 552
Telangana
MARK OF REPUBLIC DAY
Republic Day marks the day India chose law over power and institutions over individuals. The...
By Terli Ashok 2026-01-26 07:06:31 0 342
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com