రామసముద్రం హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ కు ఉత్తమ సేవలకు అవార్డు.
Posted 2026-01-26 11:28:26
0
214
రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో 2004 బ్యాచ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్, విధి నిర్వహణలో అందించిన ఉత్తమ సేవలకు గాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. మదనపల్లిలోని బీటీ కళాశాల పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయన సేవలను అభినందించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గణనాథులను దర్శించుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్...
పరాయి మోజులో పడి.. రుబ్బురాయితో భర్తను హతమార్చిన భార్య!
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేసిన ఘటన మదనపల్లెలో వెలుగు...
Uber chief meets C M in their house
ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి...
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో భారీగా మోహరించిన పోలీసులు. |
హైదరాబాద్ : ఇవాళ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్ (ఓడియన్...
Shri Atmaram V. Deshpande, IPS: A Lifetime of Courage and Service
A distinguished 2006-batch AGMUT cadre IPS officer whose exemplary leadership, operational...