తెలంగాణ : వడదెబ్బ కు ఒకే రోజు 9 మంది మృతి..!
Posted 2026-05-21 14:38:55
0
209
తెలంగాణలోని ఎండలు బగ్గుమంటున్నాయి. నిన్న 19 జిల్లాలో 46 + డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ అధికంగా డిగ్రీల టెంపరేచర్ రికార్డు అయింది. దీంతో వడదెబ్బకు గురై ఒకరోజే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నాలుగైదు రోజులు ఎండలో తీవ్రత ఉంటుందని వాతావరణంలో హెచ్చరిస్తున్నారు. ఖమ్మం నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కరీంనగర్ : మహిళను గుడ్డలతో నరికారు...!
కరీంనగర్ లోని వావిలాలపల్లిలో సుధా అనే మతిస్థిమితం లేని మహిళ తన నివాసంలో అనుమానాస్పద...
కరీంనగర్ : రోడ్డు పై బైఠాయించి కొడుకుపై తల్లి ధర్నా ..!
ఆస్తిని లాక్కున్న కొడుకు 20 ఏళ్లుగా తనకు కనీసం తిండి పెట్టకుండా వేధిస్తున్నారని రాయికల్...
Sacred Buddha Relics Accorded Emotional Farewell in Leh
The 14-day grand exposition of the sacred Piprahwa relics of Lord Buddha concluded in Ladakh,...
దినకర్ నగర్‌లో పౌర సమస్యలపై మాజీ కార్పొరేటర్ సందర్శన .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని దినకర్ నగర్, రోడ్ నం. 20లో మాజీ కార్పొరేటర్ శాంతి...
Pawan Kalyan: అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు...