గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డోన్ ఎమ్మెల్యే కోట్ల !!

0
532

కర్నూలు : నంద్యాల : డోన్

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డోన్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

అనంతరం మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకమని, ప్రజాస్వామ్య విలువలను ప్రతి ఒక్కరూ కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ, తమ విధుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న ఉద్యోగులను ఎమ్మెల్యే గారు అభినందించారు.

ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన మున్సిపల్ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేసి, వారి సేవలను ప్రశంసించారు. ఇలాంటి ఉద్యోగుల కృషి వల్లనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతోందని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Sub registers get promotion to register.
ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*   రిజిస్ట్రేషన్,...
By G k Nookala 2026-02-18 09:36:27 0 161
Business & Finance
Simplify GST Registration & Return Filing Online
Simplify your GST registration and return filing with professional online services in India....
By Navya Sree 2026-07-08 09:05:19 0 61
Telangana
వట సావిత్రి వ్రతంలో సబిత అనిల్ కిషోర్.|
"భక్తిశ్రద్ధల మధ్య ఆధ్యాత్మిక వేడుక." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్‌లోని Burtonguda...
By Sidhu Maroju 2026-06-29 10:36:18 0 89
Business & Finance
Remove Directors with Smooth Legal Compliance Process
Removing a director from a company requires following the legal procedure prescribed under the...
By Navya Sree 2026-07-23 05:14:52 0 13
Andhra Pradesh
వరదల సన్నద్ధత పై రేపు చింతూరు ఐటీడీఏ లో సమావేశం!
వర్షాకాలం వచ్చేస్తోంది.. వరద ముప్పు పొంచి ఉంది! ఈ నేపథ్యంలో అధికారులు అందరూ ఈ వరదల నివారణ,సహాయ...
By Shyamala Yadagiri 2026-06-05 04:27:42 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com